Monday, February 24, 2014

పద్య రచన -(రంగవల్లిక -501 ) (శివ -శక్తి - 502 )




 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....





రధసప్తమినాడుదయము
ధములముగ్గులనువేసి రమణీయముగన్

మధురంబగుపరమాన్నము
విధిగా రవికొసగుగాదె వేడుక తోడన్ 













 మగువను సగమున దాల్చియు
నగసుతతోడజడధారి నగవుచు వచ్చెన్
మృగపతి వృషభము గొలువగ
జగములనేలెడు ప్రభుగని జన్మతరించెన్  




No comments:

Post a Comment