శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
ఉత్సాహ......
ముందు జన్మ సచివు లనుచు ముదముతోడ నాడుచున్ వంద నీయుడగు హనుమను వానరముల వెదుకుచున్ చిందు లేయు చుండెనుగద చిన్ని కృష్ణుడన్నతో విందు గాను చూచు చుండె వెనుక నుండి తల్లియే
No comments:
Post a Comment