Saturday, September 21, 2013

శంకరాభరణం...పద్టరచన..(నిమజ్జనము) పూరణ..(మూఢ మతులాదరింత్రుముమక్షువులను)




పద్యరచన.....నిమజ్జనము.....

గణేశా నీనిమజ్జనమున
గుణదోషములెన్నియున్న గూరిమి తోడన్
గణుతించకయ్య వానిని
గణనాధా ప్రణతులిడెదను కావుము తండ్రీ


సమస్యా పూరణ.......మూఢ మతులాదరింత్రుముమక్షువులను


తొలగించు తాము నమ్మినదెల్లయూ తధ్యమనుచు
మాయ జగమున మాయలో మసలుకొనుచు
మూఢ భక్తిపధమ్మున ముక్తి గోరి
మూఢ మతులాదరింత్రుముమక్షువులను



No comments:

Post a Comment