అక్షరతూణీరాలను లక్షలుగా వదిలి మా కుక్షిని నింపిన మహాకవి శ్రీ
శ్రీ.కి....అక్షరాంజలి ......
చూడు చూడు జాడలు
నీ వదలిన నీడలు
యుగయగలకూ తరగని
చెరిగిపోని వ్రాతలు
చూడు చూడు గోడలు
మరోప్రపంచపు మేడలు
తరతరాలకూ ఒరగని
కరిగిపోని గోడలు
చూడు చూడు క్రీడలు
పదబంధపు అల్లికలో
పదపదమను పల్లకిలో
శ్రీ శ్రీ కవితా క్రీడలు
No comments:
Post a Comment