ఆశలు

12:27 AM Posted In , Edit This 0 Comments »
నాకు కవితలు పాటలు వ్రాసే అలవాటు వుంది, అందుకే మొదటగా ఆశలు పైన చిన్న కవిత ..ఆశలు అందరికి వుంటాయి, కానీ అవి నెరవేరేది , నెరవేర్చుకునేది కొద్దిమందే..
' ఆశిస్తే వచ్చేవే ఆశలు
ఆకలిలో ఆగవు శ్వాషలు
అవకాశమొదలకు
ఆకసమంటకు
అందమైన ఆశలును
ఆదిలోనే త్రుంచకు

అందాల జాబిల్లి నింగికి అందం
అది నేలకు వచ్చిందా వెన్నెల శూన్యం
అందని ఆకాశం ఫై ఎందుకు మమకారం
అమ్మ వంటి అవని మనకే కద స్వంతం '










0 comments: