Monday, February 22, 2016

కనియెన్ రాముడు....



“కనియెన్ రాముడు...”


ఇది పద్య ప్రారంభం....దీనిని కొసాగిస్తు పద్యం వ్రాయండి...






కనియెన్ రాముడు వనముల

వనితయెశాపమ్మువలన పడుకుగ మారన్

తనపాదము దగిలించుచు

మునిభార్య నహల్య కపుడు ముక్తినొసంగెన్!!

1 comment:


  1. కనియెన్ రాముడు కనులన
    కని మోదము నొందెను గద కనులును కూడన్
    కనినది కనులును కనులన
    కనియెన్ కనులును కనులను కనులుగ జూడన్

    ReplyDelete