Saturday, February 20, 2016
జనగణమనోధినాయక......
“జనగణమనోధినాయక....”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి
.
జనగణమనోధినాయక
యని బాడుచు భరతదేశ యశమును చాటన్
జనవరి ఇరువది యారున
మనజెండానెగురవేయు మహిలో జనులే!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment