శీతకము పరుగు దీసెను
చూతమ్ములు మెఱయు
చుండె సుందర వనిలో
ప్రీతిగ పాడుచు
కోకిల
మల్లెలు విరిసెడు రేయిని
తెల్లని
వెన్నెలపు శోభ తేజము నీయన్
చల్లని వేసవి
గాలులె
లోకములో
సుఖశాంతులు
సాకతముగ శుభము
లీయ జనులందరకున్
శ్రీకరమౌ
దుర్ముఖిలో
ప్రాకాశ్యముగా
నుగాది పండుగ వచ్చెన్
No comments:
Post a Comment