Thursday, March 23, 2017
పద్యరచన - కాకర
కాకరకాయ
కాకరకాయల కూరయె
చేకూర్చును చాలమేలు చేదుగనున్నన్
ప్రాకటమగునౌషధిగను
శాకమ్ములమేటి దగుచు స్వస్థత నిచ్చున్
!!!
కలరా నరికట్టునిదియె
వలమును తగ్గించు
,
కంటి వ్యాధులనెల్లన్
పొలుపుగ దూరము జేయుచు
చెలువమునిడు కాకర దిన చెలియల్లారా
!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment