Wednesday, April 2, 2014
సమస్యా పూరణ..1363 (గరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు)
శ్రీ
కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
చిత్త శాంతిని గల్గించి చింత దీర్చు
గరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు
ననుచు గేలిడు వారిని గనుచు మురియు
భక్త వరదుడౌ శూలికి వందనములు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment