చట్ట సభలా..
నిత్య సత్యం కదా?
ప్రజలచే, ప్రజలకొరకు, ప్రజా సేవకై ఉన్నదే నట చట్ట సభ!! చిన్నప్పుడు సోషల్ లో చదివేను..
నాయకుల చే, నాయకుల కొరకు, నాయకుల వలన నడప బడుతోంది ఈ నాటి చెత్త సభ..
ప్రజా సమస్యలు కాని, ప్రజా బాగోగులు కాని పట్టకుండా పరస్పర నిండా రోపనలతో కాలాన్నీ, ప్రజా ధనాన్ని సంతోషంగావ్రుధచేస్తున్న ఈ నాయకమ్మన్న్యులులకు వందనం.
ఎవరి కాలం లో ఎంత అభివృద్ది సాదిన్చేరని కాదుట.. ఎవరి కలం లో ఎక్కువ అవినీతి జరిగిందని పోటీపడుతున్నారు.
ఎంత బాగుందో కదా..
నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్నిమేషంగా చూస్తున్న అశేష జనం ముందు హాస్య`శపదం` గా తిట్టుకుంటున్నారు..
మార్పు రావాలి .... వస్తుండ్అంటారా???
" గాంధి పుట్టిన దేశమా ఇది? నెహ్రూ ఏలిన రాజ్యమా ఇది?
సామ్య వాదం రామ రాజ్యం సంభవించే కాలమా?"
అలనాడు శ్రీ శ్రీ గారు ఎంత చక్కగా చెప్పెరండి..సామ్య వాదం రామ రాజ్యం సంభవించే కాలమా?"
నిత్య సత్యం కదా?
ప్రజలచే, ప్రజలకొరకు, ప్రజా సేవకై ఉన్నదే నట చట్ట సభ!! చిన్నప్పుడు సోషల్ లో చదివేను..
నాయకుల చే, నాయకుల కొరకు, నాయకుల వలన నడప బడుతోంది ఈ నాటి చెత్త సభ..
ప్రజా సమస్యలు కాని, ప్రజా బాగోగులు కాని పట్టకుండా పరస్పర నిండా రోపనలతో కాలాన్నీ, ప్రజా ధనాన్ని సంతోషంగావ్రుధచేస్తున్న ఈ నాయకమ్మన్న్యులులకు వందనం.
ఎవరి కాలం లో ఎంత అభివృద్ది సాదిన్చేరని కాదుట.. ఎవరి కలం లో ఎక్కువ అవినీతి జరిగిందని పోటీపడుతున్నారు.
ఎంత బాగుందో కదా..
నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్నిమేషంగా చూస్తున్న అశేష జనం ముందు హాస్య`శపదం` గా తిట్టుకుంటున్నారు..
మార్పు రావాలి .... వస్తుండ్అంటారా???
ఉత్తమ సభలు కావివి, ఉత్త సభలు.
ReplyDeleteఅలనాడు ఈ మాటలు చెప్పింది శ్రీ శ్రీ గారు కాదండి .... ఆరుద్ర గారండి !
ReplyDeleteనెహ్రు కొరిన సంఘమా ఇది సార్
ReplyDeleteఆహా.. ఎంత భాగ్యం. ఇంతకాలానికి నా వుహలకి వుపిరులోచ్చాయి. నేను సార్ ని కాదండి..
ReplyDeleteపొరపాట్లకి క్షంతవ్యులం.