Monday, November 10, 2014

న్యస్తాక్షరి - 4

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
 
    అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం ‘న’, రెండవపాదం రెండవ అక్షరం ‘గ’, మూడవ పాదం మూడవ అక్షరం ‘ర’, నాల్గవ పాదం నాల్గవ అక్షరం ‘ము’.
 

నగరమున బ్రతుకు జూడగ
సుగమముగా నుండు మిగుల సొమ్ములు గలుగన్
దగరము లొచ్చిన దీరును
నగరము లో జీవనమ్మె నయముగ దోచున్ !

No comments:

Post a Comment