శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....
అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.
విశ్వ నాధ సుతుడ విఘ్నేశ జేజేలు
విఘ్న నాయకునకు వేల నతులు
విద్య లొసగు మయ్య విజయమ్ము లొసగుచు
శుభము గలుగ నెపుడు శూర్ప కర్ణ
No comments:
Post a Comment